బీజేపీ, కాంగ్రెసేతర  ప్రభుత్వం  రావడం కష్టం

V6 Velugu Posted on Sep 04, 2021

ఇప్పటి  పరిస్థితుల్లో   కేంద్రంలో బీజేపీ,  కాంగ్రెసేతర  ప్రభుత్వం  రావడం కష్టమన్నారు మాజీ ప్రధాని  దేవెగౌడ. రాష్ట్రాల్లో   ప్రాంతీయ పార్టీలు  బలంగా ఉన్నాయని  చెప్పారు. అన్ని పార్టీలు కలవాలంటే   కామన్ అజెండా  కావాలన్నారు. ప్రాంతీయ పార్టీల  సహకారం లేకుండా  కేంద్రంలో ఓ జాతీయ  పార్టీ అధికారంలోకి  రావడం కూడా  కొంత కష్టమే  అన్నారు దేవెగౌడ.  ఏడేళ్ల మోడీ ప్రభుత్వంలో  దేశం ఎన్నో  సమస్యలను  ఎదుర్కొంటోందని  తెలిపారు. ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో  కలిసి దర్శించుకున్నారు దేవెగౌడ.

 

Tagged tirumala, COMMENTS, modi, Former prime minister devegouda , third front

Latest Videos

Subscribe Now

More News