FRO అనిత కు భద్రత : గన్ మెన్ లను కేటాయించిన ప్రభుత్వం

FRO అనిత కు భద్రత : గన్ మెన్ లను కేటాయించిన ప్రభుత్వం

కుమ్రంభీం జిల్లా సారసాలలో దాడికి గురైన FRO అనిత కు భద్రత కల్పించింది ప్రభుత్వం. తనకు కోనేరు కృష్ణతో ప్రాణహాని ఉందని అనిత  కోరడంతో గన్ మెన్ లను కేటాయించింది పోలీస్ శాఖ. దీంతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎస్పీకి అనిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారామె.