నేనెక్కడికీ పారిపోలే.. కేసులు ఎత్తేయండి : గద్దర్

నేనెక్కడికీ పారిపోలే.. కేసులు ఎత్తేయండి : గద్దర్

దేశవ్యాప్తంగా తనపై ఉన్న కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ప్రజాగాయకుడు గద్దర్. తాను ఎక్కడికి పారిపోలేదని… జన జీవన స్రవంతిలోనే ఉంటునానన్నారు. కర్ణాటక, బెంగళూరులో కేసులు ఉన్నట్లు కూడా తెలియదన్నారు గద్దర్.

2005లో మావోయిస్టుల దాడి ఘటనలో వరవరరావు, గద్దర్ పాత్ర ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారని… తనను ఈ కేసులో ఇరికిస్తున్నారని మండిపడ్డారు. దీని వెనక రాజకీయ కుట్ర దాగి ఉందన్నారు.