జర్మనీ జర్నలిస్టుకు మూడేండ్ల జైలుశిక్ష

జర్మనీ జర్నలిస్టుకు మూడేండ్ల జైలుశిక్ష

జర్మనీ: ఉక్రెయిన్​ బలగాల వార్​ క్రైమ్స్​పై రిపోర్టింగ్​ చేసినందుకు స్వదేశంలో తాను మూడేండ్ల జైలు ఎదుర్కొంటున్నట్టు జర్మనీ జర్నలిస్ట్​ అలీనా లిప్​ తెలిపింది. డాన్​బాస్​ రీజియన్​లోని ప్రజలపట్ల ఉక్రెయిన్​ ఆర్మీ దారుణంగా ప్రవర్తించిందని అలీనా వివరించారు. జనాల ఇబ్బందులను బయటపెట్టడంతో ఉక్రెయిన్​ ప్రభుత్వం తనను వేధిస్తోందన్నారు. జర్మన్లు, రష్యన్లకు ఉక్రెయిన్​ 
వార్​క్రైం గురించి తెలియజేశానని చెప్పారు.