- సర్కిల్1 కీసర...300 వ వార్డు శామీర్‌పేట
- అభ్యంతరాలతో పలు వార్డుల పేర్లు, సరిహద్దుల మార్పు
హైదరాబాద్ సిటీ, వెలుగు: బల్దియా శివారులోని 27 లోకల్ బాడీలను విలీనం చేస్తూ ఫైనల్నోటిఫికేషన్విడుదల చేసిన బల్దియా కమిషనర్ కర్ణన్.. 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డుల వివరాలను వెల్లడిస్తూ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అభ్యంతరాలు, సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకుని పలు వార్డుల పేర్లు మార్చినట్టు చెప్పారు. అలాగే కొన్ని వార్డుల సరిహద్దులను కూడా మార్చామన్నారు.
1. మల్కాజిగిరి జోన్..
సర్కిల్ 1 (కీసర): 1 -కీసర, 2-చంద్రపురి కాలనీ, 3- జవహర్ నగర్, 4 -దమ్మాయిగూడ, 300 శామీర్‌పేట, 189 -యాప్రాల్
సర్కిల్ 2 (అల్వాల్): 190- తుర్కపల్లి, 191 -మచ్చ బొల్లారం, 192 -టెంపుల్ అల్వాల్, 193- వెంకటాపురం, 194- భూదేవి నగర్, 195 ఖానాజిగూడ
సర్కిల్ 3 (బోయిన్‌పల్లి): 196- మోండా మార్కెట్, 260- ఫతే నగర్, 261 -ప్రకాష్ నగర్, 262 -ఓల్డ్ బోయిన్‌పల్లి, 264 -హస్మత్‌పేట్
సర్కిల్ 4 (మౌలాలి): 184- బలరామ్ నగర్, 185 -వినాయక్ నగర్, 186 -మౌలాలి, 187- కాకతీయ నగర్, 188 -నేరేడ్‌మెట్
సర్కిల్ 5 (మల్కాజిగిరి): 180-ఈస్ట్ ఆనంద్‌బాగ్, 181 -మిర్జాల్‌గూడ, 182 -గౌతమ్ నగర్, 183 -మల్కాజిగిరి
2. ఉప్పల్ జోన్
సర్కిల్ 6 (ఘటకేసర్): 5- నాగారం, 6- ఘట్కేసర్, 7ఏదులాబాద్, 8 -పోచారం.
సర్కిల్ 7 (కాప్రా): 13-వంపుగూడ, 14-కాప్రా, 15 -డాక్టర్ ఏఎస్ రావు నగర్, 16 -కుషాయిగూడ, 17- చీర్లపల్లి
సర్కిల్ 8 (నాచారం): 18- శక్తి సాయి నగర్, 19 -హెచ్‌బీ కాలనీ, 20 -మల్లాపూర్, 21-నాచారం, 22 -హెచ్ఎంటీ నగర్.
సర్కిల్ 9 (ఉప్పల్): 23- చిల్కానగర్, 24 -బీరప్పగడ్డ, 25 -హబ్సిగూడ, 26- రామంతాపూర్, 27- వెంకట్ రెడ్డి నగర్, 28- ఉప్పల్.
సర్కిల్ 10 (బోడుప్పల్): 9-మేడిపల్లి, 10- పీర్జాదిగూడ, 11 -బోడుప్పల్, 12 -చెంగిచెర్ల.
3. ఎల్బీ నగర్ జోన్
సర్కిల్ 11 (నాగోల్): 29 -నాగోల్, 45- మన్సూరాబాద్, 46 -జీఎస్ఐ, 47 -లెక్చరర్స్ కాలనీ, 51-కుంట్లూరు, 52- పెద్ద అంబర్‌పేట్.
సర్కిల్ 12 (సరూర్‌నగర్): 30 -కోదండరామ్ నగర్ (కొత్తపేట), 31- చైతన్యపురి, 32 -గడ్డిఅన్నారం, 33- సరూర్‌నగర్, 34 -డాక్టర్స్ కాలనీ, 35 -ఆర్.కె. పురం, 36 -ఎన్.టి.ఆర్. నగర్.
సర్కిల్ 13 (ఎల్బీ నగర్): 37 -లింగోజిగూడ, 38 -చంపాపేట్, 39 -కర్మన్‌ఘాట్, 40 -బైరామల్‌గూడ, 41-హస్తినాపురం.
సర్కిల్ 14 (హయత్ నగర్): 42- బి.ఎన్. రెడ్డి నగర్, 43 -వనస్థలిపురం, 44 -చింతలకుంట, 48- హైకోర్టు కాలనీ, 49-సాహెబ్ నగర్, 50 -హయత్ నగర్.
4. శంషాబాద్ జోన్
సర్కిల్ 15 (ఆదిభట్ల): 53- తొర్రూర్, 54- కొంగర కలాన్, 55 -ఆదిభట్ల, 56 -తుర్కయంజల్.
సర్కిల్ 16 (బడంగ్‌పేట్): 57-నాదర్గుల్, 58 -ప్రశాంతి హిల్స్, 59 -జిల్లెలగూడ, 60- మీర్‌పేట్, 61 -బడంగ్‌పేట్, 62- బాలాపూర్.
సర్కిల్ 17 (జల్పల్లి): 63 -షహీన్ నగర్, 64 -పహాడీ షరీఫ్, 65 జల్పల్లి
సర్కిల్ 18 (శంషాబాద్): 66 -తుక్కుగూడ, 67-మంఖాల్, 118 -శంషాబాద్, 119 -కొత్వాల్‌గూడ.
5. రాజేంద్రనగర్ జోన్
సర్కిల్ 19 (రాజేంద్రనగర్): 120 -రాజేంద్రనగర్, 121-బండ్లగూడ జాగీర్, 122 -కిస్మత్‌పూర్, 123- హైదర్‌షాకోట్.
సర్కిల్ 20 (అత్తాపూర్): 112- అత్తాపూర్, 113 -హైదర్‌గూడ, 114 -సులేమాన్ నగర్, 115 -శాస్త్రిపురం, 116-కాటేదాన్, 117 -మైలార్‌దేవ్‌పల్లి.
సర్కిల్ 21 (బహుదూర్‌పురా): 103 -దూద్‌బౌలి, 108- తీగల్‌కుంట, 109- చందులాల్ బారాదరి, 110-రాంనాస్‌పురా, 111- కిషన్‌బాగ్.
సర్కిల్ 22 (ఫలక్‌నుమా): 104- శాలీబండ, 105 -ఫలక్‌నుమా, 106- జహనుమా, 107 -నవాబ్ సాహెబ్ కుంట.
సర్కిల్ 23 (చాంద్రాయణగుట్ట): 68 -బండ్లగూడ, 69 -నూరి నగర్, 70 -బార్కాస్, 71 -కంచన్‌బాగ్, 72-చాంద్రాయణగుట్ట.
సర్కిల్ 24 (జంగమ్మెట్): 73 -రియాసత్ నగర్, 74- లలితా బాగ్, 75 -జంగమ్మెట్, 76 -ఫూల్ బాగ్, 77-ఖాద్రీ చమన్.
6. చార్మినార్ జోన్
సర్కిల్ 25 (సంతోష్ నగర్): 84 -భాను నగర్, 85 -సంతోష్ నగర్, 86 -ఐఎస్ సదన్, 87 -సరస్వతీ నగర్.
సర్కిల్ 26 (యాకుత్‌పురా): 78 -గౌలిపురా, 79- తలాబ్ చంచలం, 80 -యాకుత్‌పురా, 81- డబీర్‌పురా, 82 -రెయిన్‌బజార్, 83 -మాదన్నపేట్.
సర్కిల్ 27 (మలక్‌పేట్): 88 -సైదాబాద్, 89 -ఆస్మాన్‌గఢ్, 93- అక్బర్‌బాగ్, 94 -చావని.
సర్కిల్ 28 (చార్మినార్): 97 -పురానీ హవేలీ, 98 -పత్తర్‌గట్టి, 99 -హరిబౌలి, 100 -ఖాజీపురా, 101 -ఘాన్సీ బజార్, 102 -పురానాపూల్.
సర్కిల్ 29 (మూసారాంబాగ్): 90 -మూసారాంబాగ్, 91 -ఓల్డ్ మలక్‌పేట్, 92 ఎంసీహెచ్‌కాలనీ , 95 -కాలా డేరా, 96 -ఆజంపురా.
7. గోల్కొండ జోన్
సర్కిల్ 30 (గోషామహల్): 148 -దత్తాత్రేయ నగర్, 149 -మంగళ్‌హాట్, 150- గోషామహల్, 151 -బేగం బజార్, 152 -జాంబాగ్, 153 -ఎగ్జిబిషన్ గ్రౌండ్స్.
సర్కిల్ 31 (కార్వాన్): 134 -లంగర్ హౌస్, 135 -గుడిమల్కాపూర్, 136 -కార్వాన్, 137 -టప్పాచబుత్రా, 138-జియాగూడ.
సర్కిల్ 32 (గోల్కొండ): 129 -నిజాం కాలనీ, 130 -నానల్ నగర్, 131 -టోలిచౌకి, 132 -గోల్కొండ, 133-ఇబ్రహీంబాగ్, 223-షేక్‌పేట్, 224-ఓయూ కాలనీ.
సర్కిల్ 33 (మెహిదీపట్నం): 139- ఆసిఫ్ నగర్, 140 -పద్మనాభ నగర్, 141 -మెహిదీపట్నం, 142 -సయ్యద్ నగర్.
సర్కిల్ 34 (మాసాబ్ ట్యాంక్): 143-విజయనగర్ కాలనీ, 144 -అహ్మద్ నగర్, 145 -శాంతి నగర్, 147 -మల్లేపల్లి.
8. ఖైరతాబాద్ జోన్
సర్కిల్ 35 (ఖైరతాబాద్): 146-రెడ్ హిల్స్, 154 -గన్‌ఫౌండ్రీ, 217 -ఎర్రమంజిల్, 218 -సోమాజిగూడ, 219-ఖైరతాబాద్, 220 -హిమాయత్ నగర్.
సర్కిల్ 36 (జూబ్లీ హిల్స్): 215- జూబ్లీ హిల్స్, 216- వెంకటేశ్వర కాలనీ, 221-బంజారా హిల్స్, 222- ఫిల్మ్ నగర్.
సర్కిల్ 37 (బోరబండ): 210 -కృష్ణ నగర్, 211 -రహమత్ నగర్, 212 -కార్మిక నగర్, 213 -రాజీవ్ నగర్, 214-బోరబండ.
సర్కిల్ 38 (యూసుఫ్‌గూడ): 205- ఎర్రగడ్డ, 206 -వెంగళరావు నగర్, 207 -శ్రీనగర్ కాలనీ, 208 -యూసుఫ్‌గూడ, 209 -ఏజీ కాలనీ.
సర్కిల్ 39 (అమీర్‌పేట్): 200 -బేగంపేట్, 201- అమీర్‌పేట్, 202- ఎస్ఆర్ నగర్, 203 -బీకే గూడ, 204 -సనత్ నగర్.
9. సికింద్రాబాద్ జోన్
సర్కిల్ 40 (కవాడిగూడ): 165 -గాంధీ నగర్, 166 -కవాడిగూడ, 167 బాకారం, 168 -భోలక్‌పూర్, 197 -పద్మారావు నగర్, 198 -బన్సీలాల్‌పేట్, 199 -రాంగోపాల్‌పేట్.
సర్కిల్ 41 (ముషీరాబాద్): 163- అడిక్‌మెట్, 164 -బాగ్ లింగంపల్లి, 169 -ముషీరాబాద్, 170 -రాంనగర్, 171-బాపూజీ నగర్.
సర్కిల్ 42 (అంబర్‌పేట్): 155 -బర్కత్‌పురా, 156 -కాచిగూడ, 157- గోల్నాక, 158 -పటేల్ నగర్, 159 -అంబర్‌పేట్, 160 -బాగ్ అంబర్‌పేట్, 161 -తిలక్ నగర్, 162-నల్లకుంట.
సర్కిల్ 43 (తార్నాక): 172 -బౌద్ధ నగర్, 173- తార్నాక, 174 -సీతాఫల్‌మండి, 175- చిలకలగూడ.
సర్కిల్ 44 (మెట్టుగూడ): 176 -మెట్టుగూడ, 177 -లాలాపేట్, 178 -నార్త్ లాలాగూడ, 179 -అడ్డగుట్ట.
10. శేరిలింగంపల్లి జోన్
సర్కిల్ 45 (నార్సింగి): 124- నార్సింగి, 125 -కోకాపేట్, 126 -గండిపేట్, 127 -మణికొండ, 128 -నెక్నంపూర్.
సర్కిల్ 46 (పటాన్‌చెరు): 263 -తెల్లాపూర్, 265 -ముత్తంగి, 266 -పటాన్‌చెరు, 267- జేపీ కాలనీ.
సర్కిల్ 47 (అమీన్‌పూర్): 268 -రామచంద్రాపురం, 269 -భారతీ నగర్, 270 -బీరంగూడ, 271 -అమీన్‌పూర్, 272-బొల్లారం.
సర్కిల్ 48 (మియాపూర్): 236 -హఫీజ్‌పేట్, 237 -మదీనాగూడ, 238 -చందానగర్, 239 -దీప్తిశ్రీ నగర్, 240-మియాపూర్, 241 -మక్తా మహబూబ్‌పేట్.
సర్కిల్ 49 (శేరిలింగంపల్లి): 225 -గచ్చిబౌలి, 226 -నల్లగండ్ల, 227 -శేరిలింగంపల్లి, 228 -మసీద్ బండ, 229-శ్రీరామ్ నగర్, 234 -కొండాపూర్.
11. కూకట్‌పల్లి జోన్
సర్కిల్ 50 (మాదాపూర్): 230 -అంజయ్య నగర్, 231- హైటెక్ సిటీ, 232 -మాదాపూర్, 233 -ఇజ్జత్ నగర్, 235 -మాతృశ్రీ నగర్, 242 -మయూరి నగర్.
సర్కిల్ 51 (ఆల్విన్ కాలనీ): 243 -హైదర్ నగర్, 244 -భాగ్య నగర్ కాలనీ, 245 -శంషీగూడ, 246- ఆల్విన్ కాలనీ, 247 -వివేకానంద నగర్ కాలనీ, 248 -వెంకటేశ్వర నగర్.
సర్కిల్ 52 (కూకట్‌పల్లి): 249 -కూకట్‌పల్లి, 250 -బాలాజీ నగర్, 251 -వసంత నగర్, 252 కేపీహెచ్‌బీ కాలనీ, 253 -కైతలాపూర్, 254 -గాయత్రి నగర్.
సర్కిల్ 53 (మూసాపేట్): 255 -అల్లాపూర్, 256 -మోతీ నగర్, 257 -మూసాపేట్, 258 -ప్రశాంత్ నగర్, 259-బాలానగర్.
12. కుత్బుల్లాపూర్ జోన్
సర్కిల్ 54 (చింతల్): 279 -రోడామేస్త్రి నగర్, 280 -జగద్గిరిగుట్ట, 281- రంగారెడ్డి నగర్, 282 -చింతల్, 283 -గిరి నగర్.
సర్కిల్ 55 (జీడిమెట్ల): 284 -గణేష్ నగర్, 285 -పద్మానగర్, 286 -కుత్బుల్లాపూర్, 287 -పేట్ బషీరాబాద్.
సర్కిల్ 56 (కొంపల్లి): 288 -కొంపల్లి, 289 -దూలపల్లి, 290 -సుభాష్ నగర్, 292 -సాయిబాబా నగర్.
సర్కిల్ 57 (గాజులరామారం): 277 -మహదేవపురం, 278 -గాజుల రామారం, 291 -షాపూర్ నగర్, 293-సూరారం.
సర్కిల్ 58 (నిజాంపేట్): 273 -నిజాంపేట్, 274 -బాచుపల్లి, 275- భండారి లే అవుట్, 276 -ప్రగతి నగర్.
సర్కిల్ 59 (దుండిగల్): 294 -బహుదూర్‌పల్లి, 295- బౌరంపేట్, 296 -దుండిగల్.
సర్కిల్ 60 (మేడ్చల్): 297 -మేడ్చల్, 298 -పూడూర్ కిష్టాపూర్, 299 -గుండ్లపోచంపల్లి.
