హైదరాబాద్ సిటీ, వెలుగు: వార్డుల పునర్విభజనకు సంబంధించి జీహెచ్ఎంసీ విడుదల చేసిన ఫైనల్ నోటిఫికేషన్లో పలు మార్పులు చేశారు. 30 వార్డుల పేర్లతో పాటు 104 వార్డుల బౌండరీల్లో సవరణలు చేసి ఫైనల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. పేర్ల మార్పుపై ఎక్కువగా దృష్టి పెట్టారు. బౌండరీలు తేడాగా ఉన్న వాటిని కూడా మార్చారు.
