
నేడు బంగారం ధర మళ్ళీ పెరిగింది. ఇప్పటికే లక్ష దాటి పరుగులు పెడుతున్న ధరలు వెండి ధరకు చేరువవుతున్నాయి. నిన్న మొన్నటి దాకా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న... ఇవాళ ఒక్కసారిగా మళ్ళీ పెరిగాయి. పండగ సీజన్లో బంగారం వెండి కొనాలనుకునేవారికి ధరల పెంపు కొంత నిరాశ పరుస్తున్నప్పటికీ... రానున్న రోజుల్లో ధరలు దిగిరావొచ్చని కొనుగోలుదారులు భావిస్తున్నారు.
ఇక శుక్రవారం స్టాక్ మార్కెట్లలో బంగారం ధరలు పెద్దగా మారలేదు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని చెప్పింది. దాంతో రానున్న నెలల్లో అప్పుల ఖర్చులు తగ్గుతాయని సూచించింది. అయితే, పెట్టుబడిదారులు వడ్డీ రేట్ల గురించి మరిన్ని వివరాల కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే మార్కెట్లో పెద్దగా మార్పులు లేవు.
ALSO READ : మారుతీ సుజుకీ కార్ల ధరలు తగ్గింపు..
1గ్రాము ధర:
ఇవాళ 24క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,133తో రూ.16 పెరిగింది.
22క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,205తో రూ.15 పెరిగింది.
18క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.8,350తో రూ.12 పెరిగింది.
10గ్రాముల ధర :
24క్యారెట్ల గ్రాముల 10 గ్రాముల ధర రూ.1,11,330, నిన్నటి ధర రూ.1,11,170 దింతో రూ.160 పెరిగింది.
22క్యారెట్ల గ్రాముల 10 గ్రాముల ధర రూ.1,02,050, నిన్నటి ధర రూ.1,01,900 దింతో రూ.150 పెరగ్గా,
18క్యారెట్ల గ్రాముల 10 గ్రాముల ధర రూ.83,500, నిన్నటి ధర రూ.83,380 దింతో రూ.120 ఎగిసింది.
నేడు ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లో తులం ధర :
విశాఖపట్నంలో 24క్యారెట్ల ధర రూ.1,11,330, 22 క్యారెట్ల ధర రూ.1,02,050, 18 క్యారెట్ల ధర రూ.83,500
అమరావతిలో 24క్యారెట్ల ధర రూ.1,11,330, 22 క్యారెట్ల ధర రూ.1,02,050, 18 క్యారెట్ల ధర రూ.83,500
తిరుపతిలో 24క్యారెట్ల ధర రూ.1,11,330, 22 క్యారెట్ల ధర రూ.1,02,050, 18 క్యారెట్ల ధర రూ.83,500
అనంతపురంలో 24క్యారెట్ల ధర రూ.1,11,330, 22 క్యారెట్ల ధర రూ.1,02,050, 18 క్యారెట్ల ధర రూ.83,500
విజయవాడలో 24క్యారెట్ల ధర రూ.1,11,330, 22 క్యారెట్ల ధర రూ.1,02,050, 18 క్యారెట్ల ధర రూ.83,500
తెలంగాణ ప్రముఖ నగరాల్లో చూస్తే :
హైదరాబాద్లో 24క్యారెట్ల ధర రూ.1,11,330, 22 క్యారెట్ల ధర రూ.1,02,050, 18 క్యారెట్ల ధర రూ.83,500
వరంగల్లో 24క్యారెట్ల ధర రూ.1,11,330, 22 క్యారెట్ల ధర రూ.1,02,050, 18 క్యారెట్ల ధర రూ.83,500
నిజామాబాద్లో 24క్యారెట్ల ధర రూ.1,11,330, 22 క్యారెట్ల ధర రూ.1,02,050, 18 క్యారెట్ల ధర రూ.83,500
ఖమ్మంలో 24క్యారెట్ల ధర రూ.1,11,330, 22 క్యారెట్ల ధర రూ.1,02,050, 18 క్యారెట్ల ధర రూ.83,500
మరోవైపు వెండి 1 గ్రాము ధర రూ.133తో రూ.2 పెరిగింది. దింతో కేజీ ధర రూ.1,33,000 చేరి రూ.2 వేలు పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, తిరుపతి, వరంగల్,నిజామాబాద్, ఖమ్మంలో కేజీ వెండి ధర రూ.1,43,000