తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్లు... తులం ఎంతంటే?

తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్లు...  తులం ఎంతంటే?

దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి.  2024  ఫిబ్రవరి 03వ తేదీ శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  200 తగ్గి.. రూ. 58 వేల 100 కు చేరుకోగా... 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  220 తగ్గి.. రూ. 63  వేల 600 కు చేరుకుంది.  దేశంలోని  వివిధ నగరాల్లో  బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. 

దేశ రాజధాని ఢిల్లీలో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  58 వేల 250గా ఉండగా,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  63 వేల 530గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో   22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  58 వేల 100 గా ఉండగా,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  63 వేల 380గా ఉంది.  

ఇక హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  58 వేల 100 గా ఉండగా,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  63 వేల 380 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  58 వేల 100 గా ఉండగా,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  63 వేల 380 గా ఉంది.  

వెండి విషయానికి వస్తే భారీ స్థాయిలో తగ్గాయి.  2024  ఫిబ్రవరి 03వ తేదీ శనివారం రోజన కేజీ వెండి ఏకంగా రూ. 1000 తగ్గింది.  ప్రస్తుతం మార్కెట్ లో కేజీ వెండి రూ.  77 వేలుగా పలుకుతోంది. బంగారం, వెండి ధరలు సమయాన్ని, ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి.