Gold Price Today: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రేడ్ డీల్ గురించి చేసిన ప్రకటనతో బులియన్ మార్కెట్లలో కూడా కొంత సానుకూల ధోరణి మెుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య ఆందోళనలు తగ్గుముఖం పడుతున్న వేళ పెట్టుబడిదారులు కూడా తమ డబ్బును బంగారం, వెండి నుంచి ఏఐ ఆధారిత టెక్ కంపెనీలలోకి మళ్లిస్తున్నారు. దీంతో రిటైల్ బంగారం, వెండి ధరలు తగ్గటంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే షాపింగ్ చేయటానికి ముందుగా వివిధ నగరాల్లో తగ్గిన రేట్లను పరిశీలించటం ముఖ్యం...
24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే అక్టోబర్ 29తో పోల్చితే 10 గ్రాములకు అక్టోబర్ 30న రూ.1910 తగ్గుదలను నమోదు చేసింది. అంటే గ్రాముకు రేటు రూ.191 తగ్గటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో రిటైల్ విక్రయ రేట్లు ఇలా ఉన్నాయి..
24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(అక్టోబర్ 30న):
హైదరాదాబాదులో రూ.12వేల 049
కరీంనగర్ లో రూ.12వేల 049
ఖమ్మంలో రూ.12వేల 049
నిజామాబాద్ లో రూ.12వేల 049
విజయవాడలో రూ.12వేల 049
కడపలో రూ.12వేల 049
విశాఖలో రూ.12వేల 049
నెల్లూరు రూ.12వేల 049
తిరుపతిలో రూ.12వేల 049
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు అక్టోబర్ 29తో పోల్చితే ఇవాళ అంటే అక్టోబర్ 30న 10 గ్రాములకు రూ.1750 తగ్గుదలను చూసింది. దీంతో సోమవారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే..
ALSO READ : పుంజుకున్న బంగారం ధరలు..
22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(అక్టోబర్ 30న):
హైదరాదాబాదులో రూ.11వేల 045
కరీంనగర్ లో రూ.11వేల 045
ఖమ్మంలో రూ.11వేల 045
నిజామాబాద్ లో రూ.11వేల 045
విజయవాడలో రూ.11వేల 045
కడపలో రూ.11వేల 045
విశాఖలో రూ.11వేల 045
నెల్లూరు రూ.11వేల 045
తిరుపతిలో రూ.11వేల 045
బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా తమ తగ్గుదలను వారం చివర్లో కొనసాగిస్తున్నాయి. దీంతో అక్టోబర్ 30న వెండి రేటు కేజీకి రూ.వెయ్యి తగ్గి తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన కేజీకి రూ.లక్ష 65వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.165 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.
