V6 News

Gold Rate: దూసుకుపోతున్న గోల్డ్ అండ్ సిల్వర్.. బుధవారం తెలుగు రాష్ట్రాల్లో రేట్లివే..

Gold Rate: దూసుకుపోతున్న గోల్డ్ అండ్ సిల్వర్.. బుధవారం తెలుగు రాష్ట్రాల్లో రేట్లివే..

Gold Price Today: తగ్గినట్లే తగ్గి ఆశచూపిస్తున్న బంగారం, వెండి రేట్లు మళ్లీ యమా స్పీడులో దూసుకుపోతున్నాయి. రేసుగుర్రంలా దూకుడు పెంచిన విలువైన లోహాలు మధ్యతరగతికి అంతు చిక్కకుండా ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న తెలుగు ప్రజలు ముందుగా తమ నగరాల్లో రేట్లను పరిశీలించటం చాలా ముఖ్యం. 

24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే నవంబర్ 25తో పోల్చితే 10 గ్రాములకు నవంబర్ 26న రూ.870 పెరిగింది. అంటే గ్రాముకు రేటు రూ.87 పెరగటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ రేట్లు ఇలా భగ్గుమంటున్నాయి..

24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(నవంబర్ 26న):
హైదరాదాబాదులో రూ.12వేల 791
కరీంనగర్ లో రూ.12వేల 791
ఖమ్మంలో రూ.12వేల 791
నిజామాబాద్ లో రూ.12వేల 791
విజయవాడలో రూ.12వేల 791
కడపలో రూ.12వేల 791
విశాఖలో రూ.12వేల 791
నెల్లూరు రూ.12వేల 791
తిరుపతిలో రూ.12వేల 791

ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు నవంబర్ 25తో పోల్చితే ఇవాళ అంటే నవంబర్ 26న 10 గ్రాములకు రూ.800 పెరుగుదలను చూసింది. దీంతో బుధవారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. 

22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(నవంబర్ 26న):
హైదరాదాబాదులో రూ.11వేల 725
కరీంనగర్ లో రూ.11వేల 725
ఖమ్మంలో రూ.11వేల 725
నిజామాబాద్ లో రూ.11వేల 725
విజయవాడలో రూ.11వేల 725
కడపలో రూ.11వేల 725
విశాఖలో రూ.11వేల 725
నెల్లూరు రూ.11వేల 725
తిరుపతిలో రూ.11వేల 725

బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా తమ ర్యాలీని  కొనసాగిస్తోంది. దీంతో నవంబర్ 26న కేజీకి వెండి నవంబర్ 25తో పోల్చితే రూ.2వేలు పెరగటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్ష 76వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.176 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.