Gold Rates: పెరిగిన బంగారం ధరలు

Gold Rates: పెరిగిన బంగారం ధరలు

దేశవ్యాప్తంగా బంగారం ధర మళ్లీ పెరిగింది. వారం రోజులుగా తగ్గుతూ, పెరుగుతూ మొత్తంంగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర ఆదివారం (ఫిబ్రవరి 25) స్వల్పంగా 250 రూపాయలు పెరిగింది. కొన్ని ప్రధాన నగరాల్లో బంగారం స్థిరంగా ఉన్నప్పటికీ  మరొకొన్ని ప్రాంతాల్లో బంగారం ధర పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర  రూ. 57,850 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,100 గా ఉంది.  హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా మిగత ప్రధాన నగరాల్లో రూ. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 57,700, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 62,950 పలుకుతోంది. 

దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలు 

  • చెన్నై లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 58,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 63,490
  • ముంబై లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 57,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 62,950
  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 57,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 63,100
  • కోల్ కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 57,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 62,950
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 57,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 62,730
  • హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 57,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 62,950
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 57,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 62,950