భారీగా పెరిగిన బంగారం ధరలు..

భారీగా పెరిగిన బంగారం ధరలు..

రోజురోజుకీ బంగారం మరింత ప్రియం అవుతోంది. ఇండియన్ మార్కెట్ లో శుక్రవారం ( మార్చి 29 ) నాటికి 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 68,730గా ఉంది. గురువారంతో పోలిస్తే 22క్యారెట్ల బంగారం గ్రాముకు 130రూపాయలు పెరుగగా, 24 క్యారెట్ల బంగారం 142 రూపాయలు ఎగబాకింది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పెరిగాయి. శుక్రవారం నాటికి కిలో వెండి ధర రూ.77,800గా ఉంది.

దేశంలోని వివిధ మార్కెట్లలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి:

ఢిల్లీ మార్కెట్:

10 గ్రాముల 22 క్యారెట్ బంగారం - రూ.63,150
10 గ్రాముల 24క్యారెట్ బంగారం - రూ. 68, 800

ముంబై మార్కెట్:

10 గ్రాముల 22 క్యారెట్ బంగారం - రూ.63,000
10 గ్రాముల 24క్యారెట్ బంగారం - రూ. 68, 730

అహ్మదాబాద్ మార్కెట్:

10 గ్రాముల 22 క్యారెట్ బంగారం - రూ.63,050
10 గ్రాముల 24క్యారెట్ బంగారం - రూ. 68, 780