Gold Rate: తగ్గిన బంగారం.. పెరుగుతున్న వెండి రేట్లు, తెలుగు రాష్ట్రాల్లో రేట్లివే..

Gold Rate: తగ్గిన బంగారం.. పెరుగుతున్న వెండి రేట్లు, తెలుగు రాష్ట్రాల్లో రేట్లివే..

Gold Price Today: ట్రంప్ అలాస్కా సమావేశం కోసం ఎదురుచూసిన ఇన్వెస్టర్లు సానుకూల పరిణామాలను చూడటంతో గోల్డ్ రేట్ల ర్యాలీకి బ్రేక్ పడింది. శనివారం నుంచి స్థిరంగా కొనసాగిన బంగారం రేటు ఇవాళ తగ్గుదలను నమోదు చేసింది. దీంతో రిటైల్ కొనుగోలుదారుల్లో కొత్త ఉత్సాహం కొనసాగుతోంది. షాపింగ్ చేయాలనుకుంటున్న వారు తమ నగరాల్లో రేట్లను పరిశీలించటం ముఖ్యం.

24 క్యారెట్ల బంగారం రేటు సోమవారం అంటే ఆగస్టు 18తో పోల్చితే ఆగస్టు 19న10 గ్రాములకు రూ.43 తగ్గుదలను నమోదు చేసింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని కీలక నగరాల్లో తగ్గిన గ్రాము బంగారం రేటును గమనిస్తే..

  • హైదరాదాబాదులో రూ.10వేల 075
  • కరీంనగర్ లో రూ.10వేల 075
  • ఖమ్మంలో రూ.10వేల 075
  • నిజామాబాద్ లో రూ.10వేల 075
  • విజయవాడలో రూ.10వేల 075
  • కడపలో రూ.10వేల 075
  • విశాఖలో రూ.10వేల 075
  • నెల్లూరు రూ.10వేల 075
  • తిరుపతిలో రూ.10వేల 075

ఇదే క్రమంలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు ఆగస్టు 18తో పోల్చితే 10 గ్రాములకు రూ.40 తగ్గింది ఆగస్టు 19 మంగళవారం రోజున. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో నేడు తగ్గిన గోల్డ్ రిటైల్ రేట్లను పరిశీలిస్తే గ్రాముకు..

  • హైదరాదాబాదులో రూ.9వేల 235
  • కరీంనగర్ లో రూ.9వేల 235
  • ఖమ్మంలో రూ.9వేల 235
  • నిజామాబాద్ లో రూ.9వేల 235
  • విజయవాడలో రూ.9వేల 235
  • కడపలో రూ.9వేల 235
  • విశాఖలో రూ.9వేల 235
  • నెల్లూరు రూ.9వేల 235
  • తిరుపతిలో రూ.9వేల 235

ఇక ఫ్యూర్ వెండి విషయానికి వస్తే కేజీకి ఆగస్టు 18తో పోల్చితే ఇవాళ అంటే ఆగస్టు 19న రూ.100 పెరుగుదలను చూసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండి రేటు రూ.లక్ష 27వేల 100 వద్ద కొనసాగుతోంది. అంటే గ్రాము వెండి రేటు రూ.127.10గా విక్రయించబడుతోంది.

►ALSO READ | స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రెడీ.. జేఎస్డబ్ల్యూ స్టీల్, పోస్కో మధ్య ఒప్పందం