భారీగా తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్లో ఎంతంటే.?

భారీగా తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్లో ఎంతంటే.?

బంగారం కొనే వారికి గుడ్ న్యూస్ . దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. బంగారం ధరలు గత రెండు మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. ఇవాళ బంగారం ధర 10 గ్రాముల బంగారం ధర రూ. 600 తగ్గింది.

హైదరాబాద్ బులియన్ మార్కెట్లలో  గోల్డ్ రేటు భారీగా తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు  రూ.600 తగ్గింది. 22  క్యారెట్ల 10  బంగారం ధరపై రూ. 550 తగ్గింది. అటు వెండి ధర కూడా భారీగా తగ్గింది

హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.600 తగ్గడంతో రూ. 62,350 గా ఉంది.  అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.550 తగ్గడంతో రూ. 57,150 కి చేరింది. విశాఖ,విజయవాడలోనూ ఇదే రేట్లు కొనసాగుతున్నాయి.