జన్నారం ఎస్సైగా గొల్లపల్లి అనూష

జన్నారం ఎస్సైగా గొల్లపల్లి అనూష

జన్నారం, వెలుగు: జన్నారం ఎస్సైగా గొల్లపల్లి అనూషను నియమిస్తూ రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జన్నారం ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న జి.రాజవర్దన్ ను రామగుండం సీపీ ఆఫీస్ కు వీఆర్ గా అటాచ్ చేస్తూ బదిలీ చేశారు. అక్కడి సీసీ ఆఫీస్ కు వీఆర్ అటాచ్​గా ఉన్న అనూషను జన్నారానికి ట్రాన్స్​ఫర్ ​చేశారు.