
తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై కేంద్రం ఆరా తీసింది. సమ్మె నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై నివేదిక ఇవ్వాలంటూ గవర్నర్ ను ఆదేశించింది కేంద్రం . ఈ మేరకు గవర్నర్ తమిళి సై మధ్నాహ్నం 3.30 ప్రధాని నరేంద్ర మోడీని, 4.30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిషా ను కలిసి సమ్మెపై నివేదిక ఇవ్వనున్నారు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఇవాళ్టికి 11 వరోజుకు చేరింది.