గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ: మధ్యాహ్నం 12 గంటల వరకు 29 శాతం పోలింగ్

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ: మధ్యాహ్నం 12 గంటల వరకు  29 శాతం పోలింగ్

నల్లగొండ- ఖమ్మం- వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల బైపోల్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నాం 12  గంటల వరకు  605 పోలింగ్ స్టేషన్లకు గాను 4 లక్షల 63 వేల 839 మంది ఓటర్లలో1 లక్షా 35 వేల 900 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.  29.30  శాతం  పోలింగ్ నమోదైంది. జిల్లాల వారిగా పరిశీలిస్తే..

  •  సిద్దిపేట జిల్లాలో 5 పోలింగ్ స్టేషన్లకు గాను 4 వేల 679 మంది ఓటర్లలో 1553 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12   గంటల వరకు 11.03 శాతం పోలింగ్ నమోదైంది.
  • జనగామ జిల్లాలో  27 పోలింగ్ స్టేషన్లకు గాను  23 వేల 416 మంది ఓటర్లలో  6 వేల 6647 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12   గంటల వరకు 28.38  శాతం పోలింగ్ నమోదైంది.
  • హనుమకొండ జిల్లాలో 67 పోలింగ్ స్టేషన్లకు గాను 43వేల 729 మంది ఓటర్లలో  14 వేల 389 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12   గంటల వరకు 32.90 శాతం  పోలింగ్ నమోదైంది.
  •  వరంగల్ జిల్లాలో 59 పోలింగ్ స్టేషన్లకు గాను 43వేల 812 మంది ఓటర్లలో  13 వేల 602 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12   గంటల వరకు 31.05 శాతం  పోలింగ్ నమోదైంది.
  •  మహబూబాబాద్  జిల్లాలో 36 పోలింగ్ స్టేషన్లకు గాను 34వేల 933 మంది ఓటర్లలో  9 వేల 951 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12   గంటల వరకు 28.49 శాతం  పోలింగ్ నమోదైంది.
  •   ములుగు జిల్లాలో 17 పోలింగ్ స్టేషన్లకు గాను 10వేల 299 మంది ఓటర్లలో3 వేల 295 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12   గంటల వరకు 31.99 శాతం  పోలింగ్ నమోదైంది.
  •   భూపాలపల్లి  జిల్లాలో 16 పోలింగ్ స్టేషన్లకు గాను 12వేల 535 మంది ఓటర్లలో 3వేల 471 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12   గంటల వరకు 27.69 శాతం  పోలింగ్ నమోదైంది.
  • భద్రాద్రి   జిల్లాలో 55 పోలింగ్ స్టేషన్లకు గాను 40వేల 106 మంది ఓటర్లలో 10 వేల 342 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12   గంటల వరకు25.79 శాతం  పోలింగ్ నమోదైంది.
  • ఖమ్మం జిల్లాలో 118 పోలింగ్ స్టేషన్లకు గాను 83వేల 879 మంది ఓటర్లలో 25 వేల313 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12   గంటల వరకు 30.18 శాతం  పోలింగ్ నమోదైంది.
  • యాదాద్రి భువనగిరి జిల్లాలో 37 పోలింగ్ స్టేషన్లకు గాను 34వేల 080 మంది ఓటర్లలో 9 వేల445 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12   గంటల వరకు 27.71 శాతం  పోలింగ్ నమోదైంది.
  • సూర్యాపేట  జిల్లాలో 71 పోలింగ్ స్టేషన్లకు గాను 51వేల 497 మంది ఓటర్లలో 16 వేల103 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12   గంటల వరకు 21.27 శాతం  పోలింగ్ నమోదైంది.
  • నల్లగొండ జిల్లాలో 97 పోలింగ్ స్టేషన్లకు గాను 80వేల 871 మంది ఓటర్లలో 21వేల789 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12   గంటల వరకు 26.94శాతం  పోలింగ్ నమోదైంది.