తడిసిన ధాన్యం.. రైతన్నల అవస్థలు

తడిసిన ధాన్యం.. రైతన్నల అవస్థలు

వాతావరణంలో మార్పులతో రెండు, మూడు రోజులుగా జిల్లాలో వడగండ్ల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్ల వెంట ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి.  ఎప్పుడు వర్షం కురుస్తుందో..  ఎప్పుడు ధాన్యం తడిసిపోతుందో తెలియక రోడ్ల పక్కనే రాత్రనక పగలనక రైతులు నిరీక్షిస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ఎండబెట్టేందుకు కష్టపడుతున్నారు.