సివిల్స్, గ్రూప్ 1 కోచింగ్​కు గ్రాండ్ టెస్ట్​లు

సివిల్స్, గ్రూప్ 1 కోచింగ్​కు గ్రాండ్ టెస్ట్​లు
  • బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 12 సెంటర్లలో నిర్వహణ

హైదరాబాద్, వెలుగు: సివిల్స్, గ్రూప్1 పరీక్షలకు ఫ్రీ కోచింగ్ కావాల్సిన నిరుద్యోగులకు బీసీ స్టడీ సర్కిల్ ఆఫ్ లైన్​లో గ్రాండ్ టెస్ట్ లు నిర్వహించనుంది. సివిల్స్ కు ఈ నెల 23 నుంచి వచ్చే నెల 12 వరకు, గ్రూప్ 1 కు ఈ నెల 18 నుంచి వచ్చే నెల 6 వరకు నిర్వహించనున్నట్టు టీఎస్ బీసీ ఎంప్లాయిబులిటీ  స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. టెస్ట్​లకు అటెండ్ కావాలంటే www.tsbcstudycircle.cgg.gov.in, http://www.tsbcstudycircle.cgg.gov.in  వెబ్ సైట్స్ ద్వారా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.