నామినేషన్ వేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి

నామినేషన్ వేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి

టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్ రెడ్డి నామినేషన్ వేశారు. శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్ రెడ్డి గారి పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఈ సందర్భంగా ప్రగతిభవన్‌లో సీఎంను కలిసిన సుఖేందర్‌రెడ్డి తనను అభ్యర్థిగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.