అందుబాటులోకి హెచ్ అండ్ ఎం దీపావళి ఫెస్టివ్ కలెక్షన్

అందుబాటులోకి హెచ్ అండ్ ఎం  దీపావళి ఫెస్టివ్ కలెక్షన్

హైదరాబాద్​, వెలుగు: దీపావళి కోసం ఫ్యాషన్ బ్రాండ్ హెచ్ అండ్ ఎం ఫెస్టివ్ కలెక్షన్ తీసుకొచ్చింది. ఆకర్షణీయమైన రంగులు,  డిజైన్లతో మహిళలు, పురుషులు, పిల్లల కోసం ప్రత్యేక దుస్తులను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్, శరత్ సిటీ క్యాపిటల్ మాల్, ఇర్రమ్ మంజిల్ మాల్ స్టోర్లతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హెచ్ అండ్‌ ఎం  స్టోర్లలో ఇవి లభిస్తాయి.  

మహిళల దుస్తుల ధరలు రూ.1999, పురుషులు, పిల్లల దుస్తులు రూ.999, హోమ్ ఉత్పత్తులు రూ.599 నుంచి ప్రారంభమవుతాయి.