
హైదరాబాద్, వెలుగు : సహజ పదార్థాలతో బ్యూటీ ప్రొడక్టులు తయారు చేసే నైకా నేచురల్స్ తాజాగా హెయిర్ కేర్ సిరీస్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ పవర్- ప్యాక్డ్ కాంబినేషన్ జుట్టును బలంగా చేస్తుందని తెలిపింది. ఆరోగ్యకరమైన మందపాటి జుట్టు కోసం షాంపూ, హెయిర్ మాస్క్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇవి జుట్టు సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తాయని తెలిపింది. ఈ షాంపూను రోజ్‌మేరీతో తయారు చేశారు.