చర్చకు సిద్ధం.. కిషన్ రెడ్డికి హరీశ్ సవాల్

చర్చకు సిద్ధం.. కిషన్ రెడ్డికి హరీశ్ సవాల్

ప్రజలను నమ్మించి మోసం చేయడంలో బీజేపీని మించినొళ్లు లేరన్నారు మంత్రి హరీశ్ రావు. హుజురాబాద్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సహా.... బీజేపీ లీడర్లంతా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. అడ్డగోలుగా పన్నులు పెంచుతూనే... కేంద్రానికి సంబంధం లేదని చెప్తున్నారన్నారు. పన్నులపై కిషన్ రెడ్డితో చర్చకు సిద్ధమని సవాల్ చేశారు హరీశ్. బీజేపీ లీడర్ల అబద్ధాలకు విసిగిపోయే.. వరుస ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిస్తున్నారన్నారు. 

మరిన్ని వార్తల కోసం

రసాబాసగా ZP మీటింగ్.. మైక్ నేలకు కొట్టిన ZPTC

కార్మికశాఖలో రూ.670 కోట్లు గోల్‌మాల్