ఈయన కార్మికుడు కాదు.. కార్పొరేటర్

ఈయన కార్మికుడు కాదు.. కార్పొరేటర్

వెలుగు: డివిజన్ లో సమస్యలు వస్తే వాటిని పరిష్కరించడమే కాదు స్వయంగా తానే మున్సిపల్ కార్మికుడిలా హయత్ నగర్ డివిజన్ వాసులకు కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి సేవలు అందిస్తున్ నారు. హయత్ నగర్ డివిజన్ లోని అంబేద్కర్ నగర్ లో ఒపన్ నాలాలో కొందరు స్థానికులు చెత్త వేయడంతో మురికి నీరు నిలిచిపోయి దుర్గందంగా తయారయింది. సమాచారం తెలుసుకున్న కార్పొరేటర్ బుధవారం స్వయంగా నాళాలోకి దిగి శుభ్రం చేశాడు. త్వరలోనే ఒపెన్ నాళా సమస్య తీరుస్తానని చెత్త నాళాలో వేయొద్దని కాలనీ వాసులను కోరాడు.