తెలంగాణలో వర్షాలు, వరదలపై ఫొటో గ్యాలరీ

తెలంగాణలో వర్షాలు, వరదలపై ఫొటో గ్యాలరీ

వరదలపై ఫొటో గ్యాలరీ..

యాదగిరిగుట్టలో మునిగిన వైకుంఠధామం.. వాగులో నీట మునిగిన బోర్లు, మోటార్లు.

అదిలాబాద్ జిల్లా కుంటాల జలపాతానికి వెళ్లే మార్గంలో పొంగిపొర్లుతున్న వాగు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

బేగంపేట్ బ్రాహ్మణ వాడి ఏరియాలో ఇళ్లలోకి చేరిన వరద నీరు

మేడ్చల్ జిల్లా కీసర మండలంలో పొంగిపొర్లుతున్న సూర్యనారాయణ చెరువు

నాగోల్ అయ్యప్ప కాలనీలో ఇండ్లలోకి చేరిన వరద నీరు