హైద‌రాబాద్ లో భారీ వ‌ర్షం..ట్రాఫిక్ కి అంత‌రాయం

హైద‌రాబాద్ లో భారీ వ‌ర్షం..ట్రాఫిక్ కి అంత‌రాయం

హైద‌రాబాద్ లోని ప‌లు ప్రాంతాల్లో  భారీ వ‌ర్షం కురుస్తోంది.  బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కృష్ణాన‌గ‌ర్, అమీర్ పేట్, పంజాగుట్ట, కూకట్ పేట్, బాలానగర్, సుచిత్రలో  ఈదురుగాలుల‌తో  భారీ వ‌ర్షం కురిసింది. వరద నీరు పొంగి పొర్లడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ నిలిచిపోయి..వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.