ముంబై నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. సిటీలో ఎక్కడ చూసినా రోడ్లు, కాలనీల్లో వరద నీళ్లే.. లోతట్టు ప్రాంతాలే కాదు.. మెయిన్ రోడ్లు సైతం చెరువులు నదులను తలపిస్తున్నాయి. జనజీవనం స్థంభించింది. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వరద నీటిలో వాహనాలు కొట్టుకుపోతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లు , షాపులు వరద నీటిలోమునిగిపోయాయి. ఈ దృశ్యాలకుసంబంధించిన వీడియోలు..
ముంబై శిల్ఫాటా రోడ్, థానేలో..
Don’t venture out unless necessary in Mumbai… Mumbai Rains in full fury… pic.twitter.com/pBwDCwxWXS
— Mohammed Futurewala (@MFuturewala) July 2, 2026
Mumbai Rain : Shilphata Road Kalyan Thane Maharashtra
— Kedar (@Kedar_speaks88) July 2, 2026
Back then, there was no rain. Now, there is trouble, and it still brings trouble whenever it rains
Municipal Hamari tayari puri hai rain ke baad after rain 🙏#MumbaiRains pic.twitter.com/909Y2LNDHn
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని చెంబూర్ లో..
सपनों की नगरी और देश की आर्थिक राजधानी मुंबई...#rain #MonsoonUpdates pic.twitter.com/GIVtuyaO5w
— Surabhi🇮🇳 (@surabhi_tiwari_) July 2, 2026
గోరేగావ్ లో భారీ వర్షాల తర్వాత రోడ్లపై చెత్తాచెదారం..
Where India’s Wealthiest Live, But Garbage Rules the Streets After Two Days of Monsoon
— Strategem360 (@strategem360) July 2, 2026
Mumbai rain effects
View of Mumbai's Goregaon area along the Western Express Highway, not only this, but whole Mumbai is affected with garbage strewn across the roads after the heavy rains.… pic.twitter.com/M2MKjZN2Vj
చెట్టు కూలి ఆటోపై పడిన దృశ్యాలు ..
ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటిమునిగిన లోతట్టు ప్రాంతాలు..
Heavy rains batter Mumbai, IMD warns 'intense rain' for 3 hrs
— Shakeel Yasar Ullah (@yasarullah) July 2, 2026
Mumbai is grappling with severe waterlogging and traffic disruptions as heavy monsoon rains lash the city, prompting the India Meteorological Department to issue a red alert for Mumbai and surrounding districts. pic.twitter.com/7Ga0chRthN
