Jyoti Purvaj : కిల్లర్ మూవీ .. ఫస్ట్ లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆండ్ మోషన్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్

Jyoti Purvaj : కిల్లర్ మూవీ .. ఫస్ట్ లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆండ్ మోషన్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్

పలు సీరియల్స్, సినిమాల్లో నటించి హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మంచి క్రేజ్ తెచ్చుకుంది జ్యోతి పూర్వాజ్.  ఆమె ప్రధాన పాత్రలో దర్శకుడు పూర్వాజ్ రూపొందిస్తున్న చిత్రం  కిల్లర్ ఇదొక  యాక్షన్ థ్రిల్లర్. ఆదివారం  జ్యోతి పూర్వాజ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు మోషన్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు.  

చేతిలో గొడ్డలి పట్టుకుని ఇంటెన్స్ లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జ్యోతి కనిపిస్తుండగా, వెనుక మిర్రర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రోబోలా కనిపించడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇక  మోషన్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చూపించిన ఎలిమెంట్స్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి. మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్ పై పూర్వాజ్ ప్రజయ్ కామత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.