హైకోర్టుకు 11 మంది జీపీలు, 44 మంది ఏజీపీలు

హైకోర్టుకు 11 మంది జీపీలు, 44 మంది ఏజీపీలు
  •  జీవో జారీ చేసిన న్యాయ శాఖ

హైదరాబాద్, వెలుగు: హైకోర్టులో ప్రభుత్వ కేసులను వాదించేందుకు 11 మంది అడ్వొకేట్లను గవర్నమెంట్​ ప్లీడర్లుగా, 44 మంది అడ్వొకేట్లను అసిస్టెంట్​​గవర్నమెంట్ ​ప్లీడర్లుగా న్యాయ శాఖ నియమించింది. ఈ మేరకు జీవో 106ను జారీ చేసింది. 

ఇ.రమేశ్ చంద్ర గౌడ్, భూక్య మంగీలాల్‌‌ నాయక్, షాజియా పర్వీన్, ఎన్‌‌ఎస్‌‌ అర్జున్‌‌ కుమార్, శాంతి నీలం, బి.మోహన రెడ్డి, మురళీధర్‌‌ రెడ్డి కాట్రాం, ఎ.జగన్, శాంతాపూర్‌‌ సత్యనారాయణ, గడ్డం వీరాస్వామి, మహేశ్​ రాజే జీపీలుగా నియమితులయ్యారు. అలాగే, ఎస్‌‌ లక్ష్మీ నారాయణ, బి.శ్రవణ్‌‌ కుమార్, కె.శ్రీనివాస్, గీతా తిరందాసు, శిల్పా గెల్లి, జి.ప్రశాంత్, రేలా కృష్ణ స్వామి, టి.చైతన్య కిరణ్, సౌరభ్‌‌ అగర్వాల్, ఎస్‌‌.స్వాతి, నితేందర్‌‌ సింగ్, బబిత, ఎల్‌‌.సందీప్, ధరావత్‌‌ రవి,  ఎ.రవీందర్‌‌ రెడ్డి, సయ్యద్‌‌ ఖదీర్, ప్రొదుటూరి రాజీవ్‌‌ రెడ్డి, పత్తిపాక కవిత, కత్రావత్‌‌ శంకర్, దల్వాల్‌‌ లలిత, హెచ్‌‌.రాకేష్‌‌ కుమార్, జి.నాగరాజు, ప్రసాద్‌‌ రావణబోయిన, దారా హరిత కిరణ్, సాల్వర్‌‌ వివేక్, సోము శ్రీనివాస్‌‌ రెడ్డి, కె.రాధా సందీప్తి రెడ్డి, టి.రవి కుమార్, సి.అవని రెడ్డి, గడ్డం అనికేత్‌‌ రెడ్డి, అనుగు శాంతన్, పరంకుశం శ్రీ హర్ష, ఎస్‌‌.దుర్గా ప్రియ, మల్లు నేథన్‌‌ రెడ్డి, మార్కొండ అరుణ్‌‌ కుమార్, లక్ష్మీకాంత్‌‌ రెడ్డి, వై.రణధీర్, కె. మహేష్, ఎం.సాహస్‌‌ రెడ్డి, జి.చంద్ర శేఖర్, ఎం.యాదగిరి, కనిష్క ఆనంద్‌‌ అంగలకుర్తి కత్తి, డి.హంసు వర్మ, బీఎన్‌‌ శైలజను అసిస్టెంట్​​జీపీలుగా నియమిస్తూ న్యాయ శాఖ జీవో జారీ చేసింది.