హైదరాబాద్: నాగర్ కర్నల్ జిల్లా అమ్రాబాద్ మల బ్రహ్మగిరి రేంజ్ అడవిలో కార్చిచ్చు చెలరేగింది తాటిగుండాల సెక్షన్ పరిధిలో వజ్రాల మడుగు, తవిసిపెంట,అక్క మహాదేవి గుహల వరకు పెద్ద ఎత్తు అడవి దగ్ధమైంది.
శ్రీశైలం హైదరాబాద్ దారి వెంబడి దాదాపు మూడు కిలోమీటర్లు పొడవున అడవి దగ్దమైనట్ల సమాచారం. మంటలు ఆర్పటానికి అటవీ, అగ్నిమాపక అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.
