హైదరాబాద్, వెలుగు: నిజాంపేట ప్రగతినగర్‌లోని ఎరక్రుంట చెరువు బఫర్ జోన్, ఎఫ్టీఎల్ల్లో ఆక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చారంటూ హైడ్రా ఫిర్యాదు కేసులో హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి ఎం. సుధీర్‌కుమార్‌కు హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. హైడ్రా ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ సుధీర్ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ జువ్వాడి శ్రీదేవి విచారించారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించారు. దర్యాప్తునకు సహకరించడంతో పాటు 8 వారాల పాటు అధికారులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
హైడ్రా ఫిర్యాదు కేసులో ఆఫీసర్‌కు బెయిల్
- హైదరాబాద్
- October 5, 2024
లేటెస్ట్
- ఘనంగా కామధేను పురస్కారాల వేడుక
- మొదటి వారంలో ఎఫ్‌పీఐల పెట్టుబడులు.. రూ.24,454 కోట్లు..
- హైదరాబాద్‌లో మహిళలను వెంటాడుతున్న స్పై కెమెరాలు.. సీక్రెట్ కెమెరాల పనిపట్టే యాంటీ రెడ్ ఐ టీమ్స్
- ఆలయాలను తొలగించాలనడం సరికాదు: ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
- పార్టీ మారినట్లు నిరూపిస్తే రూ. 11 లక్షలు ఇస్తా
- డిసెంబర్ 9 నుంచి ముత్యాలమ్మ గుడిలో ప్రాణప్రతిష్ఠ
- అన్ని గురుకులాల్లో ఒకే మెనూ అమలు చేయాలి : మంత్రి పొన్నం
- జనగామ జిల్లాలో విషాదం.. ట్రాక్టర్‌తో పొలం దున్నుతుంటే..
- కొలువుల కలలు నెరవేరుతున్న వేళ!
- నల్గొండ జిల్లాలో ఆర్టీసీ లాభాల బాట..కలిసొచ్చిన కార్తీక మాసం
Most Read News
- మంచు మనోజ్‌కు వైద్య పరీక్షలు పూర్తి.. సిటి స్కాన్ అండ్ ఎక్స్-రే తీశారు.. కొట్టారో, లేదో తెలిసింది..!
- Manchu Manoj: మంచు ఫ్యామిలీలో గొడవలు.. చిన్న కొడుకు మనోజ్ పై మోహన్ బాబు దాడి.. పోలీస్ కేసులు
- ఇన్సులిన్ నిరోధకత పెరగడానికి కారణమేంటి ..HBA1C లెవల్స్ అంటే ఏంటి..ఎంత ఉండాలి.?
- Manchu Family: అసలు మంచు ఫ్యామిలీలో వినయ్ ఎవరు.? అతనిపై మనోజ్ కంప్లైంట్ చేయబోతున్నాడా?
- Manchu Manoj: నడవలేని స్థితిలో మంచు మనోజ్.. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స..!
- పుష్ప-2 కలెక్షన్లతో ఫుల్ హ్యాపీ మూడ్‌లో ఉన్న అల్లు అర్జున్‌కు పెద్ద షాకే ఇది..!
- Human Washing Machine: శరీరం, మనస్సు రెండింటిని శుభ్రపరిచే.. హ్యూమన్ వాషింగ్ మిషన్ వచ్చేసింది.. ఫుల్ డిటెయిల్స్ ఇవిగో..
- గొడవలపై స్పందించిన మంచు ఫ్యామిలీ.. అవాస్తవాలు అంటూ మీడియాకి సమాచారం
- ఇంట్లో అందరూ ఉండగానే.. 46 తులాల బంగారం చోరీ
- మోహన్ బాబు ఇంటికి ఎందుకు వెళ్లామంటే.. అసలు నిజం బయటపెట్టిన పోలీసులు