HCLలో హిందీ ట్రాన్స్ లేటర్ పోస్టులు.. పీజీ, డిప్లొమా చేసిన వాళ్లకు అవకాశం..

HCLలో హిందీ ట్రాన్స్ లేటర్ పోస్టులు.. పీజీ, డిప్లొమా చేసిన వాళ్లకు అవకాశం..

హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్​సీఎల్) హిందీ అనువాదకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.    లాస్ట్ డేట్: మార్చి 19. 

ఖాళీలు: 02 (హిందీ అనువాదకులు).

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హిందీ/ ఇంగ్లిషులో మాస్టర్స్ డిగ్రీ లేదా హిందీ/ ఇంగ్లిషుల్లో ఏదైనా సబ్జెక్టుతో ట్రాన్స్​లేషన్​లో డిప్లొమా లేదా సర్టిఫికెట్ కోర్సు లేదా ట్రాన్స్​లేషన్ పనిలో రెండేండ్ల అనుభవం ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 10.

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ. 500. 

లాస్ట్ డేట్: మార్చి 19. 

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు www.hindustancopper.com వెబ్​సైట్​ను సందర్శించండి. 

 

►ALSO READ | హైదరాబాద్ డీఆర్డీఓలో భారీగా అప్రెంటీస్ ఖాళీలు.. ఐటీఐ చేసిన వారికి అద్భుత అవకాశం!