హైదరాబాద్ డీఆర్డీఓలో భారీగా అప్రెంటీస్ ఖాళీలు.. ఐటీఐ చేసిన వారికి అద్భుత అవకాశం!

హైదరాబాద్ డీఆర్డీఓలో భారీగా అప్రెంటీస్ ఖాళీలు.. ఐటీఐ చేసిన వారికి అద్భుత అవకాశం!

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ (డీఆర్​డీఓ డీఆర్​డీఎల్) ఐటీఐ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

ఖాళీలు: ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, మెషినిస్ట్ (గ్రాండర్), కార్పెంటర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, డిజిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, అటెండెంట్​ఆపరేటర్ కెమికల్ ప్లాంట్, పెయింట్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (సీఓపీఏ), ఫౌండ్రీమెన్ ట్రేడుల్లో అప్రెంటీస్ అవకాశం కల్పిస్తున్నారు.

ఎలిజిబిలిటీ:  సంబంధిత ట్రేడుల్లో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: జనవరి 29. 

సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్క్రీనింగ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు drdo.gov.in వెబ్​సైట్​ను సంప్రదించండి. 

►ALSO READ | ఎన్ఐటీ వరంగల్లో జేఆర్ఎఫ్ పోస్టులు..పరీక్షా లేదు.. ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్..