
అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన హిటాచి ఏసీలు ఇండియాలో లాంచ్ అయ్యాయి. ఇన్వెర్టర్ ఏసీల సిరీస్‌లో యోషి, ఐజెన్ మోడల్స్‌ను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. యోషి 5 స్టార్ ఏసీ కాగా, ఐజెన్ 3 స్టార్ ఏసి. దుమ్ము, వైరస్, బ్యాక్టీరియా పట్టకుండా ఉండేలా కొత్త ఫీచర్లు వీటిలో ఉన్నాయి.