
హోండా మోటార్స్తన ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్ బైక్‌ను రూ.90,567 ఎక్స్‌షోరూం ధరతో లాంచ్ చేసింది. దీనికి పూర్తిస్థాయి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను బిగించారు. గేర్ పొజిషన్, ఇండికేటర్, మైలేజ్-వంటి సమాచారాన్ని చూపుతుంది. బైక్‌లోని 123.94 సీసీ సింగిల్-సిలిండర్ 8 కిలోవాట్ల పవర్‌ను, 10.9 ఎన్ఎం టార్క్‌ను ఇస్తుంది. ఈ బండికి 10 సంవత్సరాల వారంటీ ప్యాకేజీ ఉంటుంది.