మన దగ్గర ఉన్న రూ. 2 వేల నోటును ఎలా మార్చుకోవాలి...

మన దగ్గర ఉన్న రూ. 2 వేల నోటును ఎలా మార్చుకోవాలి...

రూ.2 వేల నోట్ల ఉపసంహరణతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. తమ దగ్గర ఉన్న 2 వేల నోట్లను ఎలా మార్చుకోవాలనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. దీనికి కూడా పరిష్కారం ఉంది. 

ఎలా మార్చుకోవాలంటే..

  • ప్రజలు  తమ దగ్గర ఉన్న 2 వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయొచ్చు. 
  • దీనికి తగిన డబ్బును 500, 100 నోట్ల కింద మీకు తిరిగి చెల్లిస్తారు.
  • బ్యాంకుల్లో రూ. 2 వేల నోట్లను మీ అకౌంట్ లో డిపాజిట్ చేసుకోవచ్చు. 
  • రోజుకు 20 వేల రూపాయలను మాత్రమే డిపాజిట్ చేయాలి. అంటే 10 నోట్లను మాత్రమే.
  •  పది 2 వేల నోట్లను మీ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేసే అవకాశం 
  • ఒక వేళ మీకు బ్యాంక్ అకౌంట్ లేనట్లయితే.. ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లోనూ మార్చుకోవచ్చు.