సబ్ స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం

V6 Velugu Posted on Jun 15, 2021

భద్రాద్రి జిల్లా పాల్వంచ సీతారంపట్నం దగ్గరున్న సబ్ స్టేషన్ లో అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫైర్ ఇంజన్ల సాయంతో మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. ప్రమాదానికి కారణాలపై ఆరా తీస్తున్నారు. 

Tagged bhadradri, , huge fire broke, power substation , Palvancha

Latest Videos

Subscribe Now

More News