
పేద, మధ్య తరగతి ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థికసాయం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కల్యాణలక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కోసం గత బడ్జెట్‌లో 700 కోట్ల రూపాయలు కేటాయించారు. కాగా.. 2020 బడ్జెట్‌లో మాత్రం ఈ పథకానికి గత ఏడాది బడ్జెట్‌కు అదనంగా మరో 650 కోట్లు కలిపి మొత్తంగా 1350 కోట్లు కేటాయించారు. దాంతో కల్యాణలక్ష్మీ పథకం కింద ప్రయోజనం పొందే లబ్ధిదారుల సంఖ్య విపరీతంగా పెరగనున్నది.
For More News..