హుజూర్ నగర్: 16వేల ఆధిక్యంలో టీఆర్ఎస్

హుజూర్ నగర్: 16వేల ఆధిక్యంలో టీఆర్ఎస్

హుజూర్ నగర్ ఉపఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ముందంజలో ఉన్నారు.  తొమ్మిదో రౌండ్ పూర్తయ్యే సరికి 16,495 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.

హుజేర్ నగర్ లో మొత్తం పోలైన ఓట్లు రెండు లక్షల 754 ఓట్లు. మొదటి మూడు రౌండ్లలో నేరేడుచర్ల మండలం రిజల్ట్స్, 4,5 రౌండ్లలో పాలకవీడు మండలం ఓట్ల లెక్కింపు, 6,7,8 రౌండ్లలో మంఠపల్లి మండలం ఓట్ల లెక్కింపు, 9,10,11 రౌండ్లలో మేళ్ల చెరువు ఓట్ల లెక్కింపు, 12,13 రౌండ్లు చింతలపాలెం, 14,15,16,17,18 రౌండ్లలో హుజూర్ నగర్ కౌంటింగ్, 19,20,21,22 రౌండ్లలో గరిడే పల్లి మండల ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

మరిన్ని అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి

మొదటి రౌండ్
టిఆర్ఎస్ -5583
కాంగ్రెస్-3107
బిజెపి-128
టిడిపి-113
టిఆర్ఎస్ లీడ్- 2476

రెండవ రౌండ్
టిఆర్ఎస్ -4723
కాంగ్రెస్-2851
బిజెపి-170
టిడిపి-69
టిఆర్ఎస్ లీడ్- 1872
రెండవ రౌండ్ ముగిసే సరికి టిఆర్ఎస్ లీడ్-4348

మూడవ రౌండ్
టిఆర్ఎస్ -5089
కాంగ్రెస్-2540
బిజెపి-114
టిడిపి-86
టిఆర్ఎస్ లీడ్- 2549
మూడవ రౌండ్ ముగిసే సరికి టిఆర్ఎస్ లీడ్-6897

నాల్గవ రౌండ్
టిఆర్ఎస్ -5144
కాంగ్రెస్-3961
బిజెపి-102
టిడిపి-127
టిఆర్ఎస్ లీడ్- 1183
నాల్గవ రౌండ్ ముగిసే సరికి టిఆర్ఎస్ లీడ్-8080

ఐదవ రౌండ్
టిఆర్ఎస్ -5041
కాంగ్రెస్-3032
బిజెపి-105
టిడిపి-57
టిఆర్ఎస్ లీడ్- 2009
ఐదవ రౌండ్ ముగిసే సరికి టిఆర్ఎస్ లీడ్-10089

అరవ రౌండ్
టిఆర్ఎస్ -5308
కాంగ్రెస్-3478
బిజెపి-72
టిడిపి-46
టిఆర్ఎస్ లీడ్- 1830
అరవ రౌండ్ ముగిసే సరికి టిఆర్ఎస్ లీడ్-11919

ఎడవ రౌండ్
టిఆర్ఎస్ -4900
కాంగ్రెస్-3796
బిజెపి-45
టిడిపి-46
టిఆర్ఎస్ లీడ్- 1104

ఏడవ రౌండ్ ముగిసే సరికి టిఆర్ఎస్ లీడ్-13023

ఎనిమిదో రౌండ్

టిఆర్ఎస్ -41412
కాంగ్రెస్-26820
బిజెపి-793
టిడిపి-593

TRS లీడ్: 14592

తొమ్మిదోవరౌండ్

టిఆర్ఎస్ -46451
కాంగ్రెస్-30006
బిజెపి- 904
టిడిపి-662

TRS లీడ్ : 16445