పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ ( PGIMER) జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టులు: జూనియర్ రీసెర్చ్ ఫెలో.
ఎలిజిబిలిటీ: మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ లేదా మాస్టర్స్ ఇన్ ఎకనామిక్స్ వంటి ప్రొఫెషనల్ కోర్సులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: డిసెంబర్ 17.
లాస్ట్ డేట్: డిసెంబర్ 29.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష/ ఆన్‌లైన్ పరీక్ష, నైపుణ్య పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు pgimer.edu.in వెబ్సైట్ను సందర్శంచండి.
