హుజూర్ నగర్ లో వార్ వన్ సైడ్

హుజూర్ నగర్ లో వార్ వన్ సైడ్

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమైంది. ఉప ఎన్నికల కౌంటింగ్ లో 15 రౌండ్లు ముగిసే సమయానికి టీఆర్ఎస్ అభ్యర్ధి శానం పూడి సైదిరెడ్డి ముందంజలో దూసుకుపోతున్నారు. 14వ రౌండ్ లో 26,999, 15వ రౌండ్ లో 29, 967 మెజారిటీ వచ్చింది.  ఏడు రౌండ్ల మిగిలే ఉన్నా సైదిరెడ్డి గెలుపు ఖాయమైంది. దీంతో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, పార్టీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి