
హుజూర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి…. శానంపూడి సైదిరెడ్డి పోలింగ్ బూత్ దగ్గర ఓవర్ యాక్షన్ చేశారు. నిబంధనలు పాటించాలని చెప్పిన పోలీసులకే ఉల్టా వార్నింగ్ ఇచ్చారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్మల చెరువు పోలింగ్ బూత్ సందర్శనకు వెళ్లారు సైదిరెడ్డి. లోకల్ లీడర్లతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా… ఎస్సై అనుమతించలేదు. దీంతో ఆగ్రహించిన సైదిరెడ్డి…. ఓవర్ యాక్షన్ వద్దు….. ఏం హీరో అనుకుంటున్నావా.. అంటూ ఎస్సైకే వార్నింగ్ ఇచ్చారు