ఆదిబట్ల సీఐకి పోలీస్ సేవా పతకం

ఆదిబట్ల సీఐకి పోలీస్ సేవా పతకం

ఇబ్రహీంపట్నం, వెలుగు: హైదరాబాద్​ కమిషనరేట్​ పరిధిలోని ఆదిబట్ల సీఐ రవికుమార్​ రాష్ట్ర స్థాయి పోలీస్​ సేవా పతకానికి ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభా అవార్డుల జాబితాలో ఆయన పేరును ప్రకటించింది. దీంతో ఆయనను పోలీసు సిబ్బంది, అధికారులు అభినందించారు.