
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్య హోరాహోరి పోరు నెలకొంది. బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నాటి నుంచి.. కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం.. హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ దూసుకెళ్తోంది.
హైదరాబాద్ పరిధిలో ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులు వీరే.. ( 11.50 వరకు)
- ఖైరతాబాద్ – బిఆర్ఎస్
- జూబ్లీహిల్స్ – కాంగ్రెస్
- సనత్ నగర్ – బిఆర్ఎస్
- సికింద్రాబాద్ – బిఆర్ఎస్
- కంటోన్మెంట్ – బిఆర్ఎస్
- అంబర్ పేట – బిఆర్ఎస్
- గోషామహల్ – బిఆర్ఎస్
- ముషీరాబాద్ – బిఆర్ఎస్
- నాంపల్లి – కాంగ్రెస్
- చార్మినార్ – MIM
- బహదూర్ పురా – MIM
- చంద్రయణగుట్ట – MIM
- మలక్ పేట్ – MIM
- కార్వాన్ – BJP
- యాకత్ పురా – ఎంఐఎం