జల దిగ్బంధంలో హైదరాబాద్

జల దిగ్బంధంలో హైదరాబాద్

హైదరాబాద్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎక్కడ చూసిన వరదనీరే కన్పిస్తోంది. రోడ్లపై భారీగా వరద నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమవగా..ప్రజలు కొన్ని చోట్ల ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.

చార్మినార్ సమీపంలోని మక్కా మసీదు ప్రాంగణంలో మదద్ ఖానా గోడ కూలిన దృశ్యం

హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ పరిసరాల్లో..

నిజాంపేట్ బాలాజీ నగర్ లో..

కూకట్ పల్లిలోని ప్రగతినగర్ వద్ద..

బేగంపేట బ్రాహ్మణవాడి నాలా పరివాహక ప్రాంతాల ఇళ్లలోకి చేరిన వరద నీళ్లు