V6 News

నగరవాసికి కాస్త ఊరట హమ్మయ్య.. వానొచ్చింది..

నగరవాసికి కాస్త ఊరట హమ్మయ్య.. వానొచ్చింది..

మండుతున్న ఎండల మధ్య కురిసిన వర్షం నగరవాసికి కాస్త ఊరటనిచ్చింది. ఆదివారం మధ్యాహ్నం వేళ ఉరుములు, మెరుపులతో వాన దంచి కొట్టడంతో కాస్త రిలీఫ్​ ఫీలయ్యారు. అయితే, అక్కడక్కడా వడగండ్ల వాన భయపెట్టింది. మొత్తానికి ఎండ మంట తగ్గడంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు.