
హైదరాబాద్
దక్షిణాది సీట్లు తగ్గిస్తే ఊరుకోం.. బండి సంజయ్ వ్యాఖ్యలు దురదృష్టకరం: మంత్రి పొన్నం
కరీంనగర్: డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా చెన్నైలో జరిగిన దక్షిణాది రాష్ట్రాలు అఖిలపక్ష సమావేశాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ దొంగల సభగా విమర్శించిన విష
Read Moreహైదరాబాద్లో ఇసోంటోళ్లు కూడా ఉన్నరు.. పోలీసులమని బండి ఆపి.. ఐదు లక్షలకు దెబ్బేశారు..!
ఈజీ మనీ కోసం కేటుగాళ్లు వేశాలు మార్చి అమాయకులను దోచుకుంటున్నారు. తాజాగా పోలీస్ డ్రెస్ లో వచ్చి వాహనాలు తనిఖీ చేస్తూ ఒక అమాయకుడి దగ్గర డబ్బులు కొట్టేశా
Read Moreతల్లి చనిపోయిందని సొంతూరుకి పోతే.. హైదరాబాద్లో ఇల్లు గుల్ల.. 25 తులాల బంగారం దోచుకెళ్లారు
సికింద్రాబాద్: సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్ పల్లిలో దొంగలు రెచ్చిపోయారు. తల్లి చనిపోయిందని ఊరికి వెళ్లి కార్యక్రమలు పూర్తి చేసుకుని మళ్లీ బోయిన్పల్
Read Moreపంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి: హరీష్ రావు
సిద్దిపేట: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవి
Read Moreయాంకర్ శ్యామలకు కష్ట కాలం.. ఆమె వంతు కూడా రానే వచ్చింది !
హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణకు రంగం సిద్ధమైంది. రేపటి నుంచి ముమ్మరంగా విచారణ సాగనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు మార్చి 24న(రేపు) నటి శ్యామల,
Read Moreనవంబర్ 24నాటి సంభాల్ అల్లర్ల కేసు..షాహి జామా మసీదు చీఫ్ అరెస్టు
గత నవంబర్ లో యూపీలోని సంబాల్ లో జరిగిన అల్లర్ల కేసులో సంభాల్ షాహి జమా మసీదు కమిటీ ప్రెసిడెంట్ జాఫర్ అలీని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివార
Read Moreసూర్యాపేట జిల్లా బీబీ గూడెం వద్ద ఘోర ప్రమాదం.. బస్సు- కారు ఢీకొని ముగ్గురు స్పాట్ డెడ్
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చివ్వెంల మండంలోని బీబీగూడెం వద్ద ఆర్టీసీ బస్సు-, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు అక్కడి
Read MoreIIT Guwahati: దేశ సరిహద్దు్లలో AI రోబోలతో నిఘా
దేశ సరిహద్దుల్లో నిఘా కోసం AI పవర్డ్ రోబోలను తయారు చేశారు. అంతర్జాతీయ సరిహద్దుల్లో ముఖ్యంగా వివాదాస్పద సరిహద్దు భూభాగాల్లో ఈ రోబోలతో నిఘా వ్యవస్థను ఏర
Read Moreశ్రీశైలం ఘాట్ రోడ్లో ట్రాఫిక్ జామ్.. భక్తుల తీవ్ర ఇబ్బందులు
శ్రీశైలం ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ జామ్తో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం సెలవు దినంతోపాటు మార్చి 27 ను
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్.. తెలంగాణ హైకోర్టులో ప్రభాకర్ ముందస్తు బెయిల్ పిటిషన్
హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్‌ను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మా
Read Moreఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నగదు కేసు.. వీడియోలు విడుదల చేసిన సుప్రీంకోర్టు
ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో అగ్నిప్రమాదం జరిగినప్పుడు నగదు లభ్యమైనట్లు అధికారికంగా ప్రకటించింది సుప్రీంకోర్టు. శని
Read Moreబీదర్లో కేసీఆర్‌కు దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్: బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
కరీంనగర్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బీదర్లో దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్&
Read More57% కార్పొరేట్ ఉద్యోగుల్లో విటమిన్ B12 లోపం.. నిశ్శబ్ద ఆరోగ్య సంక్షోభం?
విటమిన్ B12 లోపం. ఇప్పుడు ఇది 50% కార్పొరేట్ ఉద్యోగుల ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ఒకటి. ఆహార అలవాట్లు, దైనందిన జీవితంలో పెరుగుతున్న ఒత్తిడి వంటి కారణాలతో
Read More