హైదరాబాద్
ఎన్నికల కోడ్ను సీఎం ఉల్లంఘించారు : గంగుల కమలాకర్
సినీ కార్మికులకు హామీలు ఇచ్చారు: గంగుల కమలాకర్ సుమోటోగా ఈసీ కేసు నమోదు చేయాలని డిమాండ్ హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల
Read Moreకూకట్ పల్లి నిజాంపేటలో..రూ.39 కోట్ల విలువైన రెండు పార్కులు కాపాడిన హైడ్రా
హైదరాబాద్ సిటీ, వెలుగు: నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో రెండు పార్కులను హైడ్రా బుధవారం కాపాడింది. బృందావన్ కాల&z
Read Moreసీపీ సజ్జనార్ పేరుతో ఫేక్ పోస్ట్ ..వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేస్తామని వార్నింగ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: వాట్సాప్ కాల్స్ రికార్డింగ్ చేస్తామని, సోషల్ మీడియా మానిటరింగ్ చేస్తామని, ప్రభుత్వానికి మొబైల్ ఫోన్లు కనెక్ట్ అవుతాయని.. సీఎం,
Read Moreకాస్ట్లీ కారే కొనేద్దాం..జీఎస్టీ తగ్గింపుతో పెరిగిన అప్గ్రెడేషన్
ఎస్‌యూవీలకు పెరిగిన క్రేజ్ వెల్లడించిన స్మిట్టెన్&zwnj
Read Moreఏఐ మోసాలపై బ్రహ్మాస్త్రం సేఫ్ వర్డ్ .. ఆర్థిక, ఇతర మోసాల నుంచి రక్షణకు ‘కోడ్’
సైబర్ క్రిమినల్స్‌కు చెక్ పెట్టొచ్చన్న సజ్జనార్ హైదరాబాద్‌సిటీ, వెలుగు: పెరుగుతున్న ఏఐ టెక్నాలజీ కొత్త కొత్త మోసాలకు దారి తీస్త
Read Moreమంత్రివర్గంలోకి అజారుద్దీన్.. అక్టోబర్ 31న ప్రమాణం
రేపు రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం.. మైనారిటీ కోటాలో అవకాశం 16కు చేరనున్న మంత్రుల సంఖ్య సీఎం రేవంత్‌కు అజారుద్దీన్, మైనార్టీ నేత
Read Moreసెన్సెక్స్ 368 పాయింట్లు జంప్..26,000 పైన నిఫ్టీ..రేట్ కట్ ఆశలతో మార్కెట్లకు జోష్
ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే ఆశలు, విదేశీ నిధుల తాజా ప్రవాహం తోడ్పాటుతో పాటు గ్లోబల్ మార్కెట్లలో ర్యాలీ కారణంగా బుధవారం ద
Read Moreరైతులను ముంచిన మొంథా తుఫాన్ ..వేలాది ఎకరాల్లో పంట నష్టం
నేలవాలిన వరి.. తడిసిముద్దయిన పత్తి జాలువారుతున్న మిరప.. మురిగిపోతున్న సోయా వరదలో కొట్టుకపోయిన వడ్లు, మక్కలు నెట్‌వర్క్, వెలుగు:మొంథా
Read Moreఏసీబీ వలలో యాదాద్రి దేవస్థానం ఇంచార్జి SE రామారావు.. కాంట్రాక్టర్ నుంచి రూ. లక్షా 90 వేలు లంచం డిమాండ్..
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఇంచార్జి SE రామారావు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. బుధవారం ( అక్టోబర్ 29 ) ఏసీబీ అధికారులు
Read Moreమొంథా ఎఫెక్ట్: ప్రయాణాలు పూర్తిగా వాయిదా వేసుకోండి: కరీంనగర్ సీపీ గౌస్ ఆలం
మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మంగళవారం ( అక్టోబర్ 29 ) రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి రాష్ట్రవ్
Read Moreమొంథా ఎఫెక్ట్: ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు రేపు (అక్టోబర్ 30) సెలవు
మొంథా తుఫాను తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తోంది. తుఫాను ధాటికి తెలంగాణ జిల్లాల్లో పలు ప్రాంతాలు స్తంభించిపోయాయి. భారీ వర్షాలతో చెరువులు, కుంటలు తె
Read Moreమొంథా ఎఫెక్ట్.. హైదరాబాద్-శ్రీశైలం హైవేపై రాకపోకలు బంద్.. ఈ రూట్లలో వెళ్తే సేఫ్
మొంథా తుఫాన్ ఆంధ్రతో పాటు తెలంగాణలోనూ బీభత్సం సృష్టిస్తోంది. వాయుగుండం తెలంగాణకు దగ్గరగా కదులుతుండటంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం (అక్టోబర్
Read Moreలక్ష జాబ్స్ కట్: బార్లలో ఖర్చు పెట్టడం తగ్గించుకోండి.. పైసలు సేవ్ చేసుకోండి.. ఐటీ ఉద్యోగులకు దడ పుట్టిస్తున్న కోబెస్సీ లెటర్..
ఐటీ ఇండస్ట్రీతో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్.. అంటే మానవ వనరుల అభివృద్ధి పరంగా గణనీయమైన వృద్
Read More












