హైదరాబాద్

జులై 8న రాష్ట్రంలో అతిభారీ వర్షాలు .. పది జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మంగళవారం అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Read More

టెక్నికల్‌‌ సమస్యతో 22 రోజులుగా నిలిచిపోయిన ఫైటర్‌‌‌‌ జెట్‌‌.. ఎఫ్‌‌‌‌‌‌-35 రిపేర్లు చేసేందుకు యూకే టీం

తిరువనంతపురం చేరుకున్న  25 మంది బ్రిటిష్‌‌ ఇంజనీర్ల బృందం తిరువనంతపురం: సాంకేతిక సమస్యతో కేరళలోని తిరువనంతపురం ఎయిర్‌&zw

Read More

తెలంగాణలో జోరుగా పంటల సాగు .. ఈ సీజన్‌‌‌‌లో ఇప్పటికే 50 లక్షల ఎకరాలకు చేరువైన పంటలు

ఇప్పటి వరకు అత్యధికంగా 35 లక్షల ఎకరాల్లో పత్తి సాగు 2 లక్షల ఎకరాలు దాటిన వరి నాట్లు 3 లక్షల ఎకరాల్లో కంది.. 2.50 లక్షల ఎకరాల్లో మక్కలు వానాకా

Read More

నాట్యం.. సంగీతం.. రమణీయం

మాదాపూర్​శిల్పారామంలో వీకెండ్ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆదివారం వీఎస్​ఎం మూర్తి ద్విభాష్యం శిష్య బృందం ఆధ్వర్యంలో అన్నమాచార్య కీర్తనలు,

Read More

హైదరాబాద్ : ఇద్దరు పిల్లలతో తల్లి మిస్సింగ్

జీడిమెట్ల, వెలుగు: ఓ గృహిణి తన ఇద్దరు పిల్లలను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన సూరారం పోలీస్​ స్టేషన్​పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్

Read More

పెంపుడు పిల్లిపై ప్రేమతో..

వరల్డ్ జూనోసిస్ డే సందర్భంగా ఆదివారం హైదరాబాద్​లోని పలు వెటర్నరీ హాస్పిటళ్లలో ఉచిత టీకా పంపిణీ శిబిరాలు నిర్వహించారు. పెంపుడు జంతువుల యజమానులు హాజరై య

Read More

క్రైమ్ క్యాపిటల్‌‌గా బిహార్... రాష్ట్ర సర్కార్‌‌‌‌పై రాహుల్ గాంధీ ఫైర్

న్యూఢిల్లీ: బిహార్‌‌‌‌లోని ఎన్డీయే సర్కార్‌‌‌‌పై లోక్‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. బి

Read More

పాలిటెక్నిక్ ఫీజులపై గందరగోళం .. నిలిచిన పాలిసెట్ సీట్ల కేటాయింపు

రెండు, మూడు రోజుల్లో క్లారిటీ  గత నెల 24 నుంచి మొదలైన అడ్మిషన్ల ప్రక్రియ  వెబ్​ ఆప్షన్స్ ఇచ్చిన 24వేల మంది​ త్వరలో సీట్ల అలాట్&zwnj

Read More

దంపతుల్ని ఢీకొట్టిన ట్రక్కు..భర్త మృతి.. భార్య పరిస్థితి విషమం

అబ్దుల్లాపూర్​మెట్​లో ఘటన అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: రోడ్డు దాటుతున్న భార్యాభర్తలను ట్రక్కు ఢీకొట్టడంతో భర్త స్పాట్‌‌‌‌లో

Read More

రైల్వే ప్లాట్ ఫాంపై గర్భిణి డెలివరీ.. హెయిర్ క్లిప్, పాకెట్ నైఫ్తో కాన్పు నిర్వహించిన ఆర్మీ డాక్టర్

యూపీలోని ఝాన్సీలో ఘటన ఝాన్సీ(యూపీ): తీవ్రమైన పురిటి నొప్పులతో ఓ గర్భిణీ స్త్రీ రైల్వే ప్లాట్ ఫాంపైనే ప్రసవించింది. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ రై

Read More

కేటీఆర్తో చర్చకు రెడీ : పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం

హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ తో అన్ని విషయాలు చర్చించేందుకు కాంగ్రెస్ రెడీగా ఉందని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నామని పీసీసీ ప్రధాన కార్యదర

Read More

త్యాగాలను తల్చుకుంటూ బీబీ కా ఆలం ఊరేగింపు

హైదరాబాద్ సిటీ, వెలుగు: పాతబస్తీలో బీబీ కా ఆలం ఊరేగింపు ఆదివారం భారీ జన సందోహం మధ్య సాగింది. డబీర్​పుర నుంచి ప్రారంభమైన ఊరేగింపు షేక్ ఫైజ్ కమాన్, అలిజ

Read More