హైదరాబాద్

పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇయ్యాలే : హరీశ్ రావు

తెలంగాణలో గత మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే,  మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వా

Read More

తెలంగాణ ఇంఛార్జ్ గవర్నర్‌ గా సీపీ రాధాకృష్ణన్‌

తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సోమవారం రాజీనామా చేయగా ఆమె రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్మ ఆమోదించారు.  ఈ క్రమంలో  జార్ఖండ్‌ గవర్నర్

Read More

భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి..

మావోయిస్టులకు ఊహించిన రీతిలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మహారాష్ట్రలోని గడ్చిరో

Read More

జవహర్ నగర్ కొత్త మేయర్ గా శాంతి

    సొంత పార్టీ నుంచి విమర్శలు     కార్పొరేటర్ నిహారిక నిరాహార దీక్ష  జవహర్ నగర్, వెలుగు :  జవహర్ నగర్ కా

Read More

ఎన్నికల డ్యూటీల సిబ్బంది వివరాలు ఇవ్వండి : శశాంక

ఎల్​ బీనగర్,వెలుగు : పార్లమెంటు ఎన్నికల్లో డ్యూటీ చేసే వివిధ శాఖల సిబ్బంది పూర్తి వివరాలు అందజేయాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక సూచించారు. సోమవారం కలెక

Read More

బీజేపీలో చేరిన యాలాల ఎంపీపీ

వికారాబాద్,  వెలుగు :  జిల్లాలోని యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా సోమవారం బీజేపీలో చేరారు. చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి, మాజీ ఎంపీ కొండా

Read More

పేకాడుతూ దొరికిన బీఆర్ఎస్ ​లీడర్లు

జీడిమెట్ల, వెలుగు :  బీఆర్ఎస్ నేతలను పేకాట ఆడుతుండగా బాచుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిజాంపేట్ కార్పొరేషన్ పరిధి నిజాంపేట్ మెయిన్ రోడ్డులోని జ

Read More

జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు సీజ్.. ఇద్దరు అరెస్ట్

ఘట్ కేసర్, వెలుగు : ఎలాంటి అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లను ఘట్ కేసర్ పోలీస

Read More

ఉప్పల్ స్టేడియంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాం : హనుమంతరావు

బషీర్ బాగ్, వెలుగు :  ఉప్పల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆగస్టు 20న రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నట్టు మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు తె

Read More

రెండ్రోజులు తేలికపాటి వానలు

 గ్రేటర్​లో రెండ్రోజులపాటు తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల ఉరుములతో కూడిన వర్షం పడొచ్చన్నారు. సోమ

Read More

మూడు రోజుల్లో రూ.10 లక్షలు సీజ్

వేర్వేరు చోట్ల రూ.10.35 లక్షలు సీజ్ హైదరాబాద్/ముషీరాబాద్, వెలుగు : సిటీలోని వేర్వేరు చోట్ల సోమవారం నిర్వహించిన తనిఖీల్లో రూ.10.35లక్షలు ప

Read More

ఓటింగ్​ శాతం పెంచాలి : రోనాల్డ్ రోస్

    రాజకీయ పార్టీల నేతలతో కమిషనర్ సమావేశం  హైదరాబాద్, వెలుగు : ప్రచార సభలు, సమావేశాలు, ఇతర కార్యక్రమాల కోసం పర్మిషన్​తీసుక

Read More

సాగర్ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌ల రిపేర్లకు కేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీ అనుమతి

 హైదరాబాద్, వెలుగు : నాగార్జునసాగర్ లెఫ్ట్, రైట్ పవర్ హౌజ్‌‌‌‌‌‌‌‌లలో రిపేర్లు చేయడానికి తెలంగాణ, ఏప

Read More